Saturday, July 31, 2021

పంచప్రాణాలు

 పంచప్రాణాలు 


రాజుల కాలం 

రాణి మహల్ లో మహారాణి పురిటి నొప్పులతో  ప్రసవ వేదన పురుడు పోస్తున్న మంత్రసాని, గది బయట మహారాజ  ఆందోళన చెందుతూ ఎనిమిది మంది ఆస్థాన ఋషులతో బిడ్డ పుట్టగానే బిడ్డ భవిష్యత్ రాయమని చెబుతాడు . అంతలోనే బిడ్డ పుట్టిన ఏడుపు బయటకు వినిపిస్తుంది వెంటనే ఎనిమిది ఋషులు భవిష్యత్ రాయటం మొదలు పెడతారు.పరిగెడుతూ మంత్రసాని బయటకు వచ్చి మహారాజా మీకు పంచపాండవుల్లాంటి ఐదుగురు కుమారులు జన్మించారు అని చెబుతుంది. మంత్రసాని కి కానుక ఇచ్చి బిడ్డలను చూడటానికి మహారాజు గదిలోపలికి వెళ్తాడు .. ఐదుగురు బిడ్డలను చూసి ఆనందపడుతాడు బయటకు వచ్చి బిడ్డల భవిష్యత్ గురించి ఋషులను అడుగుతాడు ....ఏడుగురు ఋషులు ఐదుగురు బిడ్డలు ఒకే సమయలో పుట్టారని   భవిష్యత్ అద్భుతంగా ఉందని నిజంగా పంచపాండవులు అని చెబుతారు ..రాజు ఆనందంతో ఎనిమిదో ఋషి ని మీరేమి మాట్లాడటం లేదు ఎందుకు గురువర్యా అని అడుగుతాడు, ఋషి ఆందోళనతో మీ పుత్రులు పాండవులు కాదు మహారాజ ఒకరి చేతిలో మరొకరు చనిపోయే అర్ధాయుష్షులు అంటాడు. మహారాజు అహంకారంతో బిగ్గరగా నవ్వుతూ ఏమి మాట్లాడుతున్నావ్, ఏడుగురు ఋషులని చూపిస్తూ, ఈ మహా ఋషులకు విరుద్దంగా ఎలా చెబుతున్నారు అనగా , మహారాజ బిడ్డలు ఐదుగురు ఒకే నక్షత్రం లో జన్మించారు  ఒకరి తరువాత ఒకరు ఏడ్చారు  అంటే ఒకే సమయలో జన్మించలేదు అంటాడు , మిగతా ఋషులు అది విని తల దించుకొని మేము అది సరిగా గమనించలేదు మహారాజ అంటారు . మహారాజు బిగ్గరగా అరుస్తూ ఇంతమంది ఉండి ఏమిటి ఈ  అనుమానాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు అంటాడు , దానికి ఎనిమిదవ ఋషి బిడ్డలు పుట్టిన నక్షత్రం మహాభారతం లో భీమ, దుర్యోధన, బకాసుర , కీచక, జరాసంధులు జన్మించిన నక్షత్రం అని కావున బిడ్డలు వ్యక్తిత్వాలు మరియు వారి మరణం కూడా అలాగే ఉండబోతోందని, ఒక్కరి చేతిలో మిగతా నలుగురి మరణం తప్పదని  చెబుతాడు కావాలంటే బిడ్డలను నిశితంగా గమనిస్తే వాళ్ళు కీచులాడటం గమనించవచ్చు అది చూసైనా నేను చెప్పేది నిజమని తెలుసుకోండని చెబుతాడు వెంటనే బిడ్డలు దగ్గరకు వెళ్లిన రాజు వారు ఒకరికొకరు కొట్టుకోవటం గమనించి ఋషి చెప్పింది నిజమే అని తెలుసుకుంటాడు 

మహారాజు , గురువర్యా మరి ఈ విపత్తు కు పరిష్కారం ఏమిటి అని ఏడుస్తూ అడగ్గా , ఇది విధిరాత అని దీన్ని మార్చటం ఎవరి తరం కాదని , కానీ ఒకరికి ఒకరిని దూరం చేసి వారి ఆయుష్షును పెంచొచ్చని అదొక్కటే మార్గం అని చెబుతాడు. అప్పుడు మహారాజు ఏడుస్తూ గురువర్యా నలుగురిని చంపే ఈ పిల్ల రాక్షసుడు ఎవరో తెలియజేయాలని వాడిని ఇప్పుడే చంపి మిగతా నలుగురిని కాపాడుకుంటానాని చెప్పగా దానికి ఋషి చంపేవాడు రాక్షసుడు కాదని రక్షకుడని అది ఎవరనేది కాలమే సమాధానం చెబుతుందని మహారాణి కి మెలుకువ వచ్చేలోపు ఐదుగురిలో ఒకరిని ఉంచుకొని మిగతా నలుగురిని ఒకరికొకరిని దూరం చెయ్యటం ఒక్కటే మార్గమని చెబుతాడు . ఋషి మాటలు విని సేనాధిపతి అయినా తన బావమరిదిని పిలిచి సరిగా గమనించలేదని చెప్పిన ఏడుగురు ఋషులను వేరు వేరుగా యావజ్జేవం బంధించమని ఆజ్ఞాపిస్తాడు . 

మహారాజు సేనాధిపతి అయిన బావమరిది ని పిలిచి నలుగురి బిడ్డలను, నాలుగు లెటర్ లను  ఇచ్చి , నలుగురి దగ్గర ఒక్కొక్క లెటర్ పెట్టి, నలుగురికి నాలుగు వేరు వేరు గుర్తులు పెట్టి,  నాలుగు గుర్రాలపై కట్టి నాలుగు దిక్కులకు పంపించమని చెబుతాడు . సేనాని ఏమిటిది మహారాజ అని అడగ్గా ఇది నా ఆజ్ఞ అని విషయం ఎవరికీ తెలిసిన నీకు మరణ శిక్ష అని చెబుతాడు . సరే మహారాజ అని నలుగురిని తీసుకెళ్లి నాలుగు దిక్కులుగా ఉన్న గుర్రాలపై లెటర్ తో సహా ఉంచి , కాలే కర్రతో ఒకరికి చెంపై ఒకరికి మెడపై ఒకరికి అరచేతిలో మరొకరికి అరికాలి కి వాతలు (గుర్తులు) పెట్టి గుర్రాలకు వాతలు పెట్టగ గుర్రాలు నాలుగు నాలుగు దిక్కులకు పరుగులు తీస్తాయి.

నాలుగు దిక్కులకు వెళ్లిన నాలుగు గుర్రాలను వేరు వేరు వ్యక్తులు పట్టుకొని అందులో ఉన్న బిడ్డను తీసుకొని అందులో ఉన్న లేఖ ను చదవగా బిడ్డ మహారాజు బిడ్డని , దొరికిన వెంటనే ప్రదేశం మరియు క్షేమ సమాచారం తెలియజేయాలని ఉంటుంది . అందులో ముగ్గురు చిరునామా చెబితే మళ్ళీ బిడ్డను వెనక్కు తీసుకెళ్తారని మరు లేఖ రాయరు , ఒక్కరు మాత్రం లేఖలో క్షేమ సమాచారం, ఉంటున్న ప్రదేశం మహారాజు కు పంపిస్తారు ఆ బిడ్డ (a౩ అనుకుందాం .)

అంతఃపురం లో ఉన్న యువరాజు (a1 అనుకుందాం)పెరిగి పెద్దవాడై , తన మామ అయిన సేనాధిపతి తో కలిసి రాజ్యాలను జయిస్తూ (few war sceans ) మహా చక్రవర్తి గ ఎదుగుతాడు .

రెండవ బిడ్డ (a2 అనుకుందాం) గూడెం లో ఆడుతూ పాడుతూ హ్యాపీ గ ఉంటాడు Heroin ను ప్రేమించటం song,  ఒక బందిపోటు Heroin ని ఏడిపించటం హీరో fight చేసి వాడిని తల నరికి చంపటం చక చక జరిగిపోతాయి  ఒకరోజు hero heroin సంత లో ఉండగా తమ రాజు చేస్తున్న యాగానికి రావాల్సింది గా మహారాజులందరికి పంపిన ఉత్తరాన్ని చూసి heroin తో పాటు వెళ్తాడు. యాగం పూర్తి అయిన తరువాత రాజులూ సైన్యం విందు వినోదాల్లో ఉండగా తనను అక్కడికి తీసుకెళ్లమని Heroin అడుగుతుంది ఆలా hero heroin ఇద్దరు విందు వినోదం లో ఉన్న (సాంగ్ 2) వాళ్ళతో కలుస్తారు సాంగ్ 2 అవ్వగానే మహా చక్రవర్తి ని తెలియకుండానే heroin అవమాన పరుస్తుంది ఫలితంగా heroin ను బంధిస్తాడు hero (a2) అడ్డుపడగా బందించి ఉరితీస్తాడు.

చనిపోయిన హీరో అరచేతి లో ఉన్న గుర్తు చూసి (వాత) మహా చక్రవర్తి (a1) మేనమామ అయిన సేనాధిపతి చనిపోయినది చిన్నప్పుడు వదిలేసిన ఒక బిడ్డ అని మహా చక్రవర్తి కి చెబుతాడు, అది తెలుసుకున్న మహా చక్రవర్తి తండ్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం తెలుసుకుంటాడు .ఆలా ఐతే నేను నా తమ్ముణ్ణి చంపాను అంటే మిగతా అందర్నీ నేనే చంపుతా కావునా ఆలస్యం చెయ్యకుండా మిగతా వాళ్ళను చంపేయాలని లేకపోతే తనకే ప్రమాదం అనుకోని (a3) ప్రదేశం తెలుసుకొని మేనమామ ను ఋషి(కథ కు మూలకారకుడు ) ని సైన్యాన్ని తీసుకొని (a3) దగ్గరకు వెళ్తాడు అక్కడ (a3)  చనిపోయి ఉంటాడు వెతకగా అరికాలి గుర్తు (వాత) ను చూసి తాను కూడా తమ్ముడే అని నిర్దారించుకుంటాడు.

కానీ ఒకర్ని నేను చంపాను మిగతా వారు కూడా నా చేతిలో చావాలి కానీ  (a3) ఎలా చనిపోయాడా అని అక్కడ ఉన్న వాళ్ళను అడిగి తెలుసుకుంటాడు (a3 INTRO) సామంత రాజు అని రాజ్యాలను ఆక్రమించు కుంటూ ప్రజలని క్రూరంగా హిషిస్తుంటే ( a2 (hero) vs a3 ) యుద్ధంలో చంపేశాడు అని చెబుతారు. (ఇది స్టోరీ లో Flashback గా వస్తుంది )

అది విన్న మహా చక్రవర్తి (a1) నేను వాడిని (a2) చంపాను వాడు(a2) వీడిని (a3) చంపాడు ఇదెలా సాధ్యం .. వీడు(a3) ఖచ్చితంగా చచ్చాడు అంటే వాడు (a2) నా చేతిలో ఖచ్చితంగా చావలేదు అంటే నేను వాడి (a2) చేతిలో ఛస్తానా అంటాడు వెంటనే అక్కడే ఉన్న ఋషి తథ్యం ప్రభు అంటాడు .... మనం వాడి చావును చూసాం కదా మరి ఎలా తప్పించుకున్నాడు ఇంత  సైన్యం, ఇంత మేధస్సు ఉన్న నేను అంత పెద్ద  తప్పు ఎలా చేశాను   .... దానికి ఋషి సమాధానంగా అది  నువ్వో , నేనో  చేసిన  తప్పు  కాదు. రాత నిజమవ్వటానికి  దైవం  కల్పించే  భ్రమ. .అది  ఎవ్వరూ  మార్చలేరు అంటాడు  . దాంతో చక్రవర్తి కోపంతో ఋషి తల నరికి ఇది కూడా నా తప్పు కాదు దైవం విధి మాయ అంటూ గట్టిగ అరుస్తాడు.వాడిని నేనే చంపి విధిరాతను మారుస్తా అంటూ వాడి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు

hero heroin అడవి దగ్గర ఉన్న గ్రామంలో  తప్పించుకొని తిరుగుతుంటారు అప్పుడు (a2)  ఉరి నుంచి ఎలా తప్పించుకున్నారు heroin ను ఎలా తప్పించాడు చూపిస్తాం. అడవిలో ఉన్న ఆటవిక రాజు (a4 INTRO) ఊరి మీద దాడి చేస్తూ ప్రజలని ఇబ్బంది పెడుతుంటాడు   (a2)  వాడిని  (a4)  ని చంపి ఊరిని కాపాడుతాడు (a4) చస్తాడు  

మహా చక్రవర్తి (a1) వెతుక్కుంటూ (a2) దగ్గరకు సైన్యం తో వస్తాడు ఆటవికులు సైన్యం తో యుద్ధం చేస్తాడు (a1)  చస్తాడు అది తెలుసుకొని వాళ్ళ నాన్న మహారాజు వస్తాడు జరిగింది మొత్తం చెబుతాడు ....సేనాని (a2) ను అడుగుతాడు నువ్వు చంపింద్ది ముగ్గురిని కదా ఇంకొకరు ఏమయ్యారు అని అప్పుడు గుర్తుచేసుకుంటారు మొదట్లో heroin ఏడిపించినప్పుడు చంపినా వాడి (a5) మెడ కు కాలిన గుర్తు (చూపిస్తాం) వాడు కూడా తమ్ముడే అని తెలుస్తుంది.


THE END



 


No comments:

Post a Comment